రచన : మేఘమాల
ఇంతవరకు ఏ గుర్తింపూలేని
ఎడమచేయి వుంగరపు వేలు
ఒక్కసారి కళ్ళు మూసుకొని
స్పిన్నింగ్ మెషిన్‌కు మేతవేస్తే
దాంతో చిన్నమ్మాయిని అత్తారింటికి
సాగనంపాను
నెలనెలా వచ్చే పెన్షను ఆఖరివాడి
ట్యూషన్ ఫీజయింది
ఎంతగా సహకరించింది
యీ వుంగరంలేని వేలు
అదే పదివేలు.
kavitha bavundi edama cheyi vungarapu velune enduku writer enchukunnaro aradam kaledu. vungarapu vellante saripoyedemo anipinchindi
రిప్లయితొలగించండిkavitha bavundi edama cheyi vungarapu velune enduku writer enchukunnaro aradam kaledu. vungarapu vellante saripoyedemo anipinchindi
రిప్లయితొలగించండి