21, జూన్ 2016, మంగళవారం

తరవాణి నానీలు పుస్తకావిష్కరణ - రచయిత శ్రీ రత్నాల బాలకృష్ణ


రచయిత శ్రీ బాలకృష్ణ కు సన్మానం 


తేది 19.6.16 ఆదివారం, విజయనగరం లోని జిల్లా పరిషత్ హాలులో  తరవాణి - నానీల పుస్తకావిష్కరణ జరిగింది. దీని రచయిత శ్రీ రత్నాల బాలకృష్ణ. ఈ ఆవిష్కరణ కు ప్రముఖ రచయితలు శ్రీ చింతకండి శ్రీనివాస రావు, శ్రీమతి చాగంటి తులసి, శ్రీ చీకటి దివాకర్, శ్రీ మానాపురం రాజ చంద్ర శేఖర్  పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యువస్పందన మరియు సాహితి స్రవంతి ఆధ్వర్యంలో జరిగింది. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి