తేది 19.6.16 ఆదివారం, విజయనగరం లోని జిల్లా పరిషత్ హాలులో తరవాణి - నానీల పుస్తకావిష్కరణ జరిగింది. దీని రచయిత శ్రీ రత్నాల బాలకృష్ణ. ఈ ఆవిష్కరణ కు ప్రముఖ రచయితలు శ్రీ చింతకండి శ్రీనివాస రావు, శ్రీమతి చాగంటి తులసి, శ్రీ చీకటి దివాకర్, శ్రీ మానాపురం రాజ చంద్ర శేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యువస్పందన మరియు సాహితి స్రవంతి ఆధ్వర్యంలో జరిగింది.